తూర్పుగోదావరిజిల్లా గోపాలపురం నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 28వ విడతగా భారీ సహాయం అందింది.
బాధిత కుటుంబాలకు రూ.43 లక్షల 55 వేల రూపాయల ఆర్థిక సహాయం మంజూరు కావడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేద మరియు బాధిత కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కల్పిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి హృదయపూర్వక కృతజ్ఞతలు.
ప్రజల సమస్యలకు వెంటనే స్పందిస్తూ, అవసరమైన సమయంలో సహాయం అందిస్తున్న ప్రభుత్వం ఉండటం గోపాలపురం ప్రజలకు ఎంతో అదృష్టకరం.
మద్దిపాటి వెంకటరాజు నాయకత్వంలో గోపాలపురం నియోజకవర్గ ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్నాం.


