రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన లోక్‌సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన లోక్‌సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణ ప్రసాద్

 బాపట్ల జిల్లా వార్తలు బాపట్ల ఇంచార్జ్ న్యూస్ రిపోర్టర్ రేపల్లె మంజీరా గాలం న్యూఢిల్లీ భారత రాష్ట్రపతి ద్రౌప ది ముర్ము ని లోక్సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యుడు తెన్నేటి కృష్ణ ప్రసాద్ గారు ఇతర పార్లమెంటు సభ్యులు కలసి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పార్లమెంట్ స్పీకర్ గా సభను నడిపించే విషయంలో తనకు లభించిన అవకాశము పట్ల హర్షం వ్యక్తపరిచినారు