యుద్దాన్ని వెతిరేకిస్తూ వామపక్షాలు తలపెట్టి న ర్యాలీ విజయవంతం చేయండి!

యుద్దాన్ని వెతిరేకిస్తూ వామపక్షాలు తలపెట్టి న ర్యాలీ విజయవంతం చేయండి!


ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడుల పై నిరసన!  

ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులను నిరసిస్తూ విజయవాడ నగరంలో పది వామ పక్షాల ఆధ్వర్యంలో ఈ నెల12 వతేదీ తుమ్మ లపల్లి కళాక్షేత్రం నుండి లెనిన్ సెంటర్ వరకు ప్రజా ప్రదర్శన నిరసన ర్యాలీ సాయంత్రం ఐదు గంటలకుజరపనున్నట్లు సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు డి హరి నాథ్,తెలియజేశారు .ట్రంప్ పశ్చిమాసియా దేశాలపై ఆదిపత్యం కోసమే యుద్ధ పిపాస తో పరమపాసవికంగా యుద్ధాలను కొనసాగి స్తూ వెనుజులా అధ్యక్షు డి మధురోని  కిడ్నాప్ చేయటంఅప్రజాస్వామి కంగా పదవి నుండి తొలగించడం, ఇరాన్ అధ్యక్షుడు ఖొమైనీని వారి కుటుంబసభ్యుల్ని హతమార్చటంఅని హరినాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. యుద్దో న్మాదాన్ని రెచ్చగొట్టట మే కాక ఇరాన్ దేశ అధ్యక్షుడుని చంపించి ఆ దేశ సార్వభౌమధి కారానికి దెబ్బ తగిలి విధంగా ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ట్రంప్ తాను సూచించినవారే ఆదేశ అధ్యక్షులుగా ఉండాలని ఇరాన్ లో అక్కడి ప్రజలు నిర్ణ యం చెల్లదని అనటం సామ్రాజ్యవాద దుర అహంకారాన్ని తెలియ జేస్తోందని హరినాథ్ విమర్శించారు. భారత దేశ ప్రధాని మోడీ 140 కోట్ల ప్రజానీకానికి భార తదేశ సార్వ బౌమ త్వాన్ని అవహేళన చేసే విధంగా అమెరి కాకు సరెండర్ అయ్యా డని హరినాథ్  విమ ర్శించారు. ఆదానీ అంబానీల అవినీతి కేసులవల్లేమోడీట్రంపుకు  సరెండర్ అయ్యాడ న్నారు. రష్యా నుండి 30 రోజులపాటు చము రు కొనుగోలు చేయడా నికి ట్రంప్ అనుమతి ఇవ్వటం ఏమిటని, దానికి మోడీ తలవంచ టం సిగ్గుచేటుఅన్నారు. మన దేశ అంతర్గత వ్యవహారాల్లోట్రంప్ జోక్యం చేసుకోవడమే, ఈచర్య అని హరినాథ్ పేర్కొన్నారు.భారతదేశ ప్రజలపై ట్రంపు పెత్తనం ఏమిటని హరినాథ్ ప్రశ్నించారు. భారతీయ రైతులను వారి వ్యవ సాయ ఉత్పత్తులు దెబ్బ తీసే విధంగాచేసు కొన్న అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని హరి నాథ్ డిమాండ్ చేశారు.