మన రోషన్-మన చింతలపూడి_ ప్రతీ కుటుంబానికి పెద్ద కొడుకునై అండగా ఉంటా_

 మన రోషన్-మన చింతలపూడి_ 

ప్రతీ కుటుంబానికి పెద్ద కొడుకునై అండగా ఉంటా_


.

 మంజీర గళం: ప్రతినిధి చింతలపూడి.

 _చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు_ , 

చింతలపూడి నియోజకవర్గ ఆర్యవైశ్య కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన యంగ్ & డైనమిక్ లీడర్,దళిత ముద్దు బిడ్డ సొంగా రోషన్ కుమార్ .

రోషన్ కుమార్ మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వంలో వికలాంగులకు ఇచ్చిన మాట ప్రకారం పింఛను పెంపుదల,అలాగే శారీరక,మానసిక వికలాంగులు సదరం క్యాంప్ ద్వారా సర్టిఫికెట్ పొంది పింఛన్లు,ప్రభుత్వ ఉపకరణాలు ట్రై సైకిల్స్,వీల్ ఛైర్స్, వినికిడి యంత్రాలు, మోటార్ వెయికల్స్,సబ్సీడీ ఉపాధి,ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోగలరని పిలుపునిస్తూ ప్రతీ కుటుంబానికి పెద్ద కొడుకునై అండగా ఉంటానని అన్నారు.