ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గొళ్ళమందల శ్రీనివాసరావు ని పరామర్శించిన చింతలపూడి శాసన సభ్యులు గౌ " శ్రీ. సొంగ రోషన్ కుమార్ అధైర్య పడవద్దు ధైర్యంగా ఉండాలని తెలియజేసిన ఎమ్మెల్యే. సొంగ రోషన్ కుమార్ జగరెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామానికి చెందిన గొల్లమందల శ్రీనివాసు గుండె సంభంధిత సమస్యతో విజయవాడ వై వి రావు హాస్పిటల్లో చేరారు



