చాట్రాయిలోవరిపొలాల ప్రదర్శన.

 చాట్రాయిలోవరిపొలాల ప్రదర్శన.



వరి పండించే రైతులు పంటను ఆశించే తెగు ళ్లు, పురుగులు తీవ్రత ను తగ్గించు కొనుటకు పంట పొలాల పరిసరా లనుఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకోవాలని చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి శివ శంఖర్ రైతులకు చూశించారు. సోమవారం చాట్రాయి వరి పొలాల ప్రదర్శన లో ఆయన పాల్గొని రైతులకు తగు చూసెనలు చేసారు. ప్రస్తుతం చాట్రాయి మండలం లోని వరిపొలాలువరి దుబ్బు చేసే దశలో ఉన్నాయని, సరైన నీటి యాజమాన్య పద్ధతు లు 5 సెంటీమీటర్ల నీటిమట్టం ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఉదయాన్నే మంచు ఎక్కువగా ఉం డి, ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు అగ్గి తెగు లు సోకే ప్రమాదం ఉం టుందనీ,వరి ఆకు లు మీద వెన్ను మెడ భాగా ల మీద ఆకులపై దార పు కండెల ఆకారం గల మచ్చలు కనిపిస్తాయ యనీ, మచ్చలు అంచు లలో గోధుమ రంగు మచ్చ మధ్యలో బూడి ద రంగు ఉంటుందనీ, కణుపులు నల్లగా మారి కణుపు వద్ద మొక్క విరి గి పడిపోతుందని తెలి పారు. తెగులు సోకిన పొలంలోశీలింద్రమందులను పిచికారి చేయవ లెననీ, ట్రై సైక్లోజోల్ 75% మందును 0.6 గ్రాములు ఒక లీటర్ నీటికి లేదా ఇసోప్రోతి లిన్ 40 %శాతం మం దును 1.5 మి.ల్లీటరుకు ఒక లీటర్ నీటీకి లేదా కాసుగామైసిన్ 3% శాతం 2.5 మి. లీటర్ నీటికి కలిపి పిచికారి చేసిన నియంత్రణచేసు కోవచ్చుఅని అన్నారు.