దొరేటి సంజీవరత్నం దంపతుల జ్ఞాపకార్థం మానవతా సంస్థకు ఫ్రీజర్ బహుకరణ.

 దొరేటి సంజీవరత్నం దంపతుల జ్ఞాపకార్థం మానవతా సంస్థకు ఫ్రీజర్ బహుకరణ.


ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం గురువారంజంగారెడ్డిగూడెం మండల మానవత అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ  ఆధ్వర్యంలో ఏ పోలవరం గ్రామ వాస్తవ్యులు దోరేటి కాశీ విశ్వేశ్వర రావు  వారి తల్లిదండ్రులైన దోరెటి సుబ్బారావు దోరేటి సంజీవ రత్నం దంపతుల జ్ఞాపకార్థం మానవత సంస్థకి ఫ్రీజర్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవత మూర్తి, ఆకుల ధర్మరాజు, ఎల్ఐసి కృష్ణమూర్తి, దల్లి రామాంజనేయ రెడ్డి, కేథరేశ్వర రెడ్డి, మానవత త్రిపుర రమేష్, కార్యవర్గ సభ్యుడు తన్నీరు రామకృష్ణ, దల్లి అప్పల రెడ్డి, ఆశీర్వాదం,అయ్యన, పసుపులేటి దుర్గాప్రసాద్, పసుపులేటి సత్యనారాయణమూర్తి, కొట్టే జగన్నాధ రావు, తోనం బాలాజీ, జుత్తుక శ్రీను, నాదెండ్ల కృష్ణ, వనపర్తి శ్రీను, కొనకళ్ళ శ్రీనివాస్ రావు, మానవత సభ్యులు అందరూ పాల్గొన్నారు.