ఏలూరుజిల్లావార్తలు.
ద్వారకాతిరుమల మండలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మద్దిపాటి.
ద్వారకాతిరుమల,(మంజీరగళం)ప్రతినిధి మార్చి 09.
ఏలూరుజిల్లా ద్వారక తిరుమల మండలం లో.వివిధ అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు
తిమ్మాపురం గ్రామం నుంచి మెట్టగూడెం మీదుగా వెంకట కృష్ణ పురం వరకు నిర్మాణం.లోఉన్న బి టి రోడ్డు ను.పరిశీలించారు ,
రామన్న గూడెం గ్రామ పంచాయతీ లో రావుల చెరువు అభివృద్ధి పనులు పరిశీలించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు,కూటమి.నాయకులు పాల్గొన్నారు


