పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి డంపర్ బిన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు.

పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి డంపర్ బిన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు.

 తూర్పుగోదావరిజిల్లా కొవ్వూరు పురపాలక సంఘ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేసి అనంతరం డంపర్ బిన్ ప్రారంభించిన కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, టుమెన్ కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ,  కమిషనర్, ఛైర్పర్సన్ భావన రత్నకుమారి, సూరపని చిన్ని, పిల్లలమర్రి మురళి కృష్ణ, బొండాడ సత్యనారాయణ, కొప్పాక జవహర్, కడదారి నవ్య,  వరిగేటి సుధాకర్, వేల్పూరి శ్రీను, బర్ల శ్రీను, బొంత శ్యామ్, తదితరులు.