ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో హై స్కూల్ వద్ద వేంచేసిన
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిన భారీ అన్న సమారాధన
స్వామివారి సన్నిధిలో ఈరోజు సుమారుగా 1600 మంది స్వామివారి భక్తులకు
శ్రీ వరసిద్ధి వినాయక నిస్వార్థ స్వచ్ఛంద సేవా అన్న ప్రసాద వితరణ కమిటీ వారు
స్వామివారి ప్రసాదంగా సన్నిధి వద్దకు విచ్చేసిన వారందరికీ అన్న ప్రసాదం అందించారు.
ఈరోజు అన్నప్రసాద వితరణకు అలిగి శ్రీనివాసరావు దుర్గ భవాని వీరి కుమార్తె హారిక సత్య సాయి లక్ష్మి కుమారుడు జై మనోజ్ సహకరించగా
అవసరమైన కూరగాయలన్నీ
కంభంపాటి లక్ష్మణరావు మరియు ఆంజనేయులు దంపతులు సహకరించగా
అవసరమైన రైసు
బయనేరు వద్ద వేంచేసిన నవగ్రహ దేవదేవతల పేరు మీద ఆలయ చైర్మన్ దంపతులు కావలసిన రైస్ సహకరించగా
శ్రీ శ్రీనివాస షాపింగ్మాల్ ఓనర్ అయిన తడికమళ్ళ శ్రీనివాస్ దంపతులు ,
ప్రతిభ స్కూల్ వద్ద ఉన్న స్వీట్ షాప్ సత్య దుర్గ స్వీట్స్ షాప్ ఓనర్ నాని దంపతులు మరి కొంతమంది సహకరించగా
స్వామివారి కార్యక్రమ సేవలో
కానూరి గంగాధరరావు
శ్రీధరాల శ్రీనివాస్ వెంకట గంగాధర్
చల్ల వరప్రసాద్
కోటగిరి లక్ష్మీ ప్రసన్న
జంగాల జగదీష్
అచ్చారావు
సాలా శ్రీనివాస్
దుగ్గిరాల సుబ్బలక్ష్మి
ఎం శ్రీనివాసు
మరి కొంతమంది నిస్వార్ధ స్వచ్ఛంద సేవకులు అందరూ కలిసి సేవలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని మీడియా సుముఖంగా తెలియజేశారు


