ముఖ్యమంత్రి సహాహానిది చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్.
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కళ్యాణమండపం లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం అనంతరం ముగ్గురు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ 1,32,886 /- విలువ గల చెక్కులను శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్,కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ టి డి పి అద్యుక్షులు కొండ్రెడ్డి కిషోర్, సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ(సత్తిపండు),సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు,పెనుమర్తి రామ్ కుమార్,జెడ్పిటిసి పొల్నాటి బాబ్జి,మండల అద్యుక్షులు కుక్కల మాధవరావు,తదితరులు పాల్గొన్నారు.


