సర్వమత ప్రార్థనలుతో ఘనంగా నిర్వహించిన జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం.

 సర్వమత ప్రార్థనలుతో ఘనంగా నిర్వహించిన జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం.


ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం నాలుగో వార్డు ఇందిరానగర్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో నాలుగో వార్డ్ కౌన్సిలర్ వలవల తాతాజీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ముఖ్య అతిథులు సభ్యత్వ కన్వీనర్ చింతల నాని 

పట్టణ అధ్యక్షులు షేక్ పీరు 
నాయకులు ఉక్కుర్తి సీతారాం 
ఘనంగా ప్రారంభించారు 
కన్వీనర్ చింతల నాని మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణం కు ఉద్యమి లుగా 21 మందిని సభ్యత్వ కార్యక్రమం చేయటానికి నిర్వహిస్తున్నట్లు తెలిపారు 
షేక్ పీరు ఉక్కుర్తి సీతారాం మాట్లాడుతూ సభ్యత్వ నమోదు ప్రక్రియ పట్టణ ప్రజలు ఉపయోగించు కోవాలన్నారు 
వలవల తాతాజీ మాట్లాడుతూ
నిస్వార్థంగా పని చేస్తున్న పవన్ కళ్యాణ్ గారితో పయనించడం చాలా అదృష్టం అన్నారు 
ఈ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా వర్తింపు అందిస్తున్నట్లు తెలియజేశారు
ఇప్పటికీ 970 మంది చనిపోగా వారి కుటుంబాలాలకు జనసేనపార్టీ అండగా నిలబడి వారి జీవితంలో వెలుగులు నింపీన
దేవుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య అన్నారు
ఈకార్యక్రమంలో 
తిరుమలశెట్టి రవి జోగి నాగరాజు మడ్డి ప్రసాద్ 
వలవల మేరీ సుశీల 
షేక్ హసీనామస్తాన్  త్రిపుర 
తియ్యాల ప్రసన్న 
వసంతాటి మంగరాజు దుద్దే కిషోర్
గుబ్బల ప్రసాద్ ఉదర బాబి మడకా రవి కాసగాని రామారావు చింతల శ్రీను త్రినాథ్ కోనేటి నాగార్జున గుర్రం వీరబాబు పడాల రమేష్ 
వీరమహిళలు కొండ్రు సురేఖ బండారు వీరలక్ష్మి ముప్పిడి బాను 
మహాలక్ష్మి  రమా మరియు జన సైనికులు పాల్గొన్నారు