నరేంద్ర మోడీ మనసు లోని మాట వాల్ పోస్టర్ ఆవిష్కరణ.

 నరేంద్ర మోడీ మనసు లోని మాట వాల్ పోస్టర్ ఆవిష్కరణ.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినెల తన మనసు లోని మాట ప్రజలతో నేరుగా పంచు కునే కార్యక్రమాల వాల్ ఫోస్టర్లను ఏలూరుజిల్లా నూజివీడు అసెంబ్లీ నియోజక వర్గంలోనీ చాట్రాయిలో ఆవిష్క రించడం జరిగిందని, ఏలూరు జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు బుర్రి శ్రీకర్ ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ సంద ర్భంగా మాట్లా డుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రతినెల రేడియో మరియు దూర దర్శన్, టీవీ ద్వారా, దేశ ప్రజలతో నేరుగా మాట్లాడే కార్యక్రమం అని అన్నారు. దీనిని అక్టోబర్ మూడు 2014 న మోడీ మనసులో ఉన్న ప్రతి ఆలోచన లని ప్రజలతో పంచు కోవడానికి, ఒక ప్లాట్ఫా రం గా ఎంచుకున్నా రని, ప్రతి నెల చివరి ఆదివారం హిందీ భాష తో పాటు అనేక భార తీయ భాషల్లో కూడా అను వాదం చేస్తు న్నా రని తెలిపారు. ప్రజల తోనేరుగామాట్లాడడం,మాజంలో మంచి పను లు చేస్తున్న వ్యక్తులను ప్రోత్సహించడం,స్వచ్ఛ భారత్, పర్యావరణం విద్య మహిళా సాధి కారత, వంటి అంశాల పై అవగాహన కల్పిస్తూ భారతీయ చరిత్ర సాధించిన విజయాలు, ప్రభుత్వ పథకాలపై సమాచారం, మరియు దేశ భక్తి సమాజం బాధ్యతపై సందేశాలు, విద్యార్థులు రైతులు యువత కోసం మోటి వేషన్ మాటలు దేశ అభివృద్ధిపై అవగా హన,వెబ్సిద్భారతవైపు అడుగులు వేసే విధం గా ప్రతి పౌరుడు బాధ్య తగా వ్యవహరించడ మే మోడీ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు.దేశంలో అత్యుత్తమ విశ్వవిద్యా లయాలు విద్యార్థుల ఎంపిక మరియు సంద ర్శన,విశ్వవిద్యాయాలు జేఎన్యు జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాల యం, ఢిల్లీవిశ్వవిద్యాల యం, ఢిల్లీ, ఐఐటి, ఏఐ ఎంఎస్టి ఢిల్లీ పార్లమెం టు సందర్శించిన సం తు రవిదాస్ జన్మ స్థలం,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దీక్ష భూమి స్థలాలను సందర్శిం చాలని, మనిషి యొక్క స్థాయిని స్థితిని మార్చే ది చదువు ఒకటే అనే గొప్ప మాటలు చెప్పిన డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ ను ప్రతి ఒక్కరూ గుర్తించు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గడ్డం సంజీవరెడ్డి, కనుమత రెడ్డి ముత్తారెడ్డి, బాల స్వామి, పోతిరెడ్డిపల్లి చెన్నారావు, ఎస్సీ మోర్చా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తగడం రాజు, కూర పాటి బాబ్జి, ఓబిసి మోర్చా ఆదిమూలం మోహన్ శర్మ, ఇజ్గిరి కేశవ, నరసింహరావు జనసేన నాయకులు సవరం రామారావు, మరియు కోటమి నాయ కులు పాల్గొన్నారు.