ఏలూరుజిల్లావార్తలు.

ఏలూరుజిల్లావార్తలు.


ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ నెంబర్ 
గంజి మాల దేవి.


కొయ్యలగూడెం,(మంజీరగళం)ప్రతినిధి మార్చి 09.

ఏలూరుజిల్లా కొయ్యలగూడెం ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు దేవి  ,గంజి మాల  ఈ సందర్భంగా ఆమె కొయ్యలగూడెంలో ఇంటి దగ్గరమాట్లాడుతూ మహిళలందరూ అన్ని రంగాల్లో ముందుంటున్నారని మహిళలు మరింత అభివృద్ధి చెందాలని మహిళలు ఎన్నో రంగాల్లో ముందుకొస్తున్నారని, మహిళలు మగవారితో సమానంగా ఉన్నారని ఒక తల్లి, చెల్లిగా, అక్కగా, భార్యగా మహిళలు ఎంతో అభివృద్ధి చెందుతున్నారని ఆమె తెలిపారు మహిళామూర్తులందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు