ఏలూరుజిల్లావార్తలు.
శ్రీ దుర్గా భవాని కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం.
జంగారెడ్డిగూడెం,(మంజీరగళం)ప్రతినిది మార్చి 09.
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం
శ్రీ దుర్గా భవాని కార్పెండెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులుగా శంకరాచార్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సంగం గౌరవ అధ్యక్షులు పెసరగంటి త్రిమూర్తులు, తిప్పాలి వెంకటేశ్వరరావు, ఈర్ని సూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండపల్లి కేసు బాబు, చిట్రోజు తాతాజీ,అద్దంకి ఉమామహేశ్వరరావు, కొండపల్లి ప్రసాదు, తంగేళ్లపల్లి నారాయణ, గడ్డం రవికుమార్, పూడి సత్యనారాయణ, పెదపూడి నరసింహారావు, విశ్వసేవ ట్రస్ట్ చైర్మన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుగ్గిలపు శ్రీనివాస్, రాష్ట్ర సంఘం సహాయ కార్యదర్శి గుడివాడ నాగేశ్వరావు, పాల్గొన్నారు. ముందుగా అధ్యక్షులుగా భీమవరపు శంకరాచార్యులు, ప్రధాన కార్యదర్శిగా కణితి రమేష్, కోశాధికారిగా గంటల వెంకట సాయి కుమార్, ఉపాధ్యక్షుల తమిరి వెంకట రామకృష్ణ, సహాయ కార్యదర్శి వేములూరి సాయి పవన్ కుమార్, ముఖ్య సలహాదారులు గడ్డం శ్రీనాథ్, ఆర్గనైజర్ పూడి లోవరాజు, కమిటీ మెంబర్స్ కూరాడ శివ దుర్గాప్రసాద్, దొంతోజు నాగ సత్యనారాయణ, కాశీపూర్ణ చందు, కొత్తుర్తి దుర్గాప్రసాద్, మునపర్తి సుబ్రమణ్యం వారిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సంఘం అభివృద్ధి గురించి మాట్లాడారు.


