ఘనంగా ఇమ్మడి రత్నాజీ పుట్టినరోజు వేడుకలు.



ఘనంగా ఇమ్మడి రత్నాజీ పుట్టినరోజు వేడుకలు.


ఏలూరుజిల్లా ద్వారకాతిరుమల గోపాలపురం నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు ఇమ్మడి రత్నజి జన్మదిన వేడుకలు ద్వారకాతిరుమల లో.కూటమి.నాయకుల.ఘనం గా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మట్టపర్తి రూపేష్ కుమార్, గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు గువ్వల మావుళ్ళ రావు, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి అందుగుల రాములు, గ్రామ.జనసేన పార్టీ అధ్యక్షులు కోట అంజిబాబు, పాకనాటి శ్రీమన్నారాయణ, బొండడ స్వామి, తాటి చిన్ని,నాగు, తదితరులు పాల్గొన్నారు