రాముడే ఆదర్శం ఆర్ఎస్ఎస్ ఘటనాయక్‌రవికుమార్

 రాముడే ఆదర్శం ఆర్ఎస్ఎస్ ఘటనాయక్‌రవికుమార్



రాజమహేంద్రవరం మంజీరగళం  ప్రతినిధి 
 శ్రీరాముడు సమాజానికి ఆదర్శ పురుషుడని ఆర్ఎస్ఎస్ ఘటనాయక్ బృందావన కాలనీ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సిహెచ్ రవి కుమార్ అన్నారు.శ్రీరామనవమిసందర్భంగా బొమ్మూరు నేతాజీ నగర్ కాళీ క్రిష్ణ నగర్ బృందావన్ కాలనీ రాజమండ్రి నగరవాసులు రాజమహేంద్రవరం లోని హైందవ ధర్మం విశిష్టతను హిందువుల ఐక్యతను తెలుపుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు.రాజమహేంద్రవరం నగరంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలతో శ్రీరామ గీతాలతో రామనామ స్మరణతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జి లక్ష్మణరావు కే సత్తిబాబు ఏ శ్రీనివాస్ రాంబాబు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు శ్రీరామ భక్తులు పాల్గొన్నారు