ఏలూరుజిల్లా చింతలపూడి నియోజకవర్గo జంగారెడ్డిగూడెం టౌన్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగినది పట్టణ అధ్యక్షుడుగా కొండ్రెడ్డి కిషోర్ ని ప్రధాన కార్యదర్శిగా కోనేటి చంటిని గతంలోనే ప్రకటించడం జరిగినది
ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మరియు చింతలపూడి శాసనసభ్యులు శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఏలూరుతెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బడేటి చంటి ఆదేశాలతో పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో మిగతాటౌన్ కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగినది ఉపాధ్యక్షులుగా :
గడుగోయిలా రాధాకృష్ణ (ఓ సి కాపు) పొదిలి పణి శర్మ (ఓ సి బ్రాహ్మణ )
అధికార ప్రతినిధిగా
గెడా సుబ్రహ్మణ్యం (బి సి తూర్పు కాపు)
కార్యనిర్వహణ కార్యదర్శులుగా వెంపల రాజు (ఎస్సి మాల )
చేమకూరి శివకృష్ణ (ఓ సి కాపు )
కార్యదర్శులుగా
చిత్తపురి దుర్గేష్ (ఓ సి కాపు)
రుద్రరాజు త్రిమూర్తులు (ఓ సి క్షత్రియ) పాలిక నూకరాజు (బి సిశెట్టి బలిజ)
కోశాధికారిగా
బెల్లపు సత్యనారాయణ(బి సి కొప్పువెలమ) ను
ఎన్నుకోవడం జరిగినదని తెలియజేసినారు ఈ కమిటీ తెలుగుదేశం పార్టీని మరింతబలోపేతం చేయాలని త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి తెలుగుదేశం పార్టీని విజయకేతనం ఎగరవేసేలా చూడాలని జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేశారు.


