ఏలూరుజిల్లావార్తలు.

 ఏలూరుజిల్లావార్తలు



బ్రిడ్జి నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ లంకా సత్యనారాయణ.


ద్వారకాతిరుమల,(మంజీరగళం)ప్రతినిధి మార్చి 05.

ఏలూరుజిల్లా ద్వారకతిరుమల మండలం.రామన్నగూడెం గ్రామ. పంచాయతీ దేవినేనివారిగూడెం ప్రధాన రహదారిఎన్నో ఏళ్లుగా కల గా మిగిలిన బ్రిడ్జి నిర్మాణానికి ఇటీవలే  గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు 50లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు, ఈ రోజు భూమి.పూజ చేసి పనులు ప్రారంభించిన రాష్ట్ర కమ్మ.కార్పొరేషన్ డైరెక్టర్ ద్వారకాతిరుమల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ,ఈ  
వర్షాల వల్ల.ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని ,పూర్తిగా రాకపోకలు నిలిచిపోయేవే అని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు  ప్రత్యేక కృషితో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది అని.ఆయన అన్నారు,నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కి. కృతజ్ఞతలు తెలిపారు 
ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పని పూర్తి చేయాలని ఆయన అధికారులను,కాంట్రాక్టర్ ను ఆదేశించారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నంగెడ్ల జ్యోతి,సీనియర్ నాయకులు పాకలపాటి గాంధీ, సొసైటీ చైర్మన్ లు బొబ్బ రాము,పోలిన శ్రీనివాసరావు, రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి యేపూరి దాలయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు కమ్మ. సత్యనారాయణ,మండలపార్టీ ప్రధాన కార్యదర్శి మట్టపర్తి రూపేష్ కుమార్, మండల తెలుగు రైతు అధ్యక్షులు పాకలపాటి మాణిక్యాల రావు, మండల  ఐ టి డి పి అధ్యక్షులు ఏపూరి కిషోర్, సొసైటీ డైరెక్టర్ కమ్మవెంకటేశ్వరరావు, గ్రామ పార్టీకార్యదర్శి పెండ్లి విజయ్ బాబు, గుణ్ణం రవి, నాదెళ్ల వెంకటేశ్వరరావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ భారత్,స్తానిక నాయకులు పాల్గొన్నారు.