ప్రజల బాధలు అర్థం చేసుకునే మనసున్న మంత్రి పార్థసారథి.

 ప్రజల బాధలు అర్థం చేసుకునే మనసున్న మంత్రి పార్థసారథి

మంజీరగళంప్రతినిధి)
చాట్రాయి:- 

ఏలూరు జిల్లా నూజివీ డు నియోజకవర్గం చాట్రాయి మండలంలో గత ప్రభుత్వ కాలంలో  రోడ్లు గుంతలు పడి అధ్వానంగా మారటం తో ప్రజలు ప్రయాణించ టానికి ఎన్నో  ఇబ్బందు లు పడుతున్న పరిస్థితి ని దగ్గరగా చూసిన మంత్రి పార్దసారధి తన నియోజకవర్గ ప్రజలు ఇబ్బంది పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం చంద్ర బాబు నాయుడు దృష్టి కి తీసుకువెళ్లి చాట్రాయి  మండలంలో ప్రతితారు రోడ్డు సిసి రోడ్లను శర వేగంతో పనులు చేయి స్తున్నారని,మండలప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజులుగా చాట్రాయి జనార్దనవరం మీదుగా చిత్తపూరు నుండి నూజివీడు వెళ్ళు రోడ్డులో గుంతలు పూడ్చటం, జనార్ధన వరం నుండి తుమ్మగూ డెం వెళ్ళు రోడ్డు జనార్ధ నవరం గ్రామం దళిత వాడ వరకు సిమెంట్ రోడ్డు శర వేగంగా ముందుకు సాగుతున్నా యి.వర్షాకాలంలో ఎక్క డ ఏ గుంట ఉందో ఏంటో తెలియని పరిస్థితులు ఎదుర్కు న్న ప్రజలుకు ఎన్నో యాక్సిడెంట్లు జరగడం జరిగింది. ఇప్పుడు ఆ బాధలు తొలగి పోయా యని చాట్రాయి మండ ల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మంత్రి పార్ధసారధి కి కూటమి ప్రభుత్వానికి నాయకు లకు కృతజ్ఞతలు తెలు పుతున్నారు.