రోడ్డు పోయించి ప్రజల ప్రాణాలు కాపాడండి!

 రోడ్డు పోయించి ప్రజల ప్రాణాలు కాపాడండి!

(మంజీరగళం ప్రతినిధి)
చాట్రాయి:-
 
ఏలూరు జిల్లా చింతల పూడి మండలం చింతలపూడి గ్రామాని కి చెందిన దుగ్గిరాల రామకృష్ణ చిన్నంపేట లోని కోటపాడు రోడ్డు లో ఉన్న తన పొలం లోనికి వస్తుండగా చిన్నంపేట ఎస్సీ పేటలో అంగన్వాడీ దగ్గర రోడ్డు గుంతలు పడి ఘోరంగా ఉండ టం వల్ల గోతిలో పడి ఎడమ కాలు గుత్తిలో విరిగిపోయింది. తలకు రక్త గాయాలయ్యాయి 
ఘోర ప్రమాదం తప్పిం దని ఊపిరి పీల్చుకు న్నారు.ఈ సందర్భంగా సిపిఐ అనుబంధ చాట్రాయి వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చిన్నంపేట నుంచి కోటపాడు వెళ్లే రహదారి తీవ్రమైన గోతులు మేమై ఎంతో మంది ప్రమాదాలకు గురయ్యారని ప్రమాదా లను అరికట్టాలంటే ఈ రోడ్డు పోయించి ప్రజల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వానికి ఉన్న తాధికారులను కోరారు.