ఏలూరుజిల్లావార్తలు
బీటీ రోడ్డు ను ప్రారంభించిన కూటమి నాయకులు..... ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం ఎమ్మెల్యే రోషన్ కుమార్.
జంగారెడ్డిగూడెం,(మంజీరగళం)ప్రతినిధి మార్చి 06.
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇచ్చిన మాట ప్రకారమే మార్చి నెలలో రోడ్లు పూర్తిచేస్తాం అన్న మాట ప్రకారం కూటమి ప్రభుత్వం శుక్రవారం నాలుగు కోట్లరూపాయలతో జంగారెడ్డిగూడెంపట్టణం మసీదు సెంటర్ నుంచి నిర్మల హాస్పిటల్ వరకు మరియు దేవులపల్లి సెంటర్ నుంచి బొరంపాలెం అడ్డరోడ్ వరకు బి టి. రోడ్డు పనులు ఈరోజు ప్రారంభించడం జరిగినది
ఎంపీ పుట్ట మహేష్ కుమార్ , మరియు చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కృషితో రోడ్లో నిర్మాణం కార్యక్రమం ఈరోజు పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ,ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు చిట్టిబోయిన రామలింగేశ్వరరావు రావూరి కృష్ణ , పరిమిసత్తిపండు, బొబ్బర్ రాజ్ పాల్ కుమార్ , జనసేన నాయకులు మేక ఈశ్వరయ్య ,వలవల తాతాజీ బిజెపి నాయకులు తాడికొండ సుధాకర్, కొప్పాక శ్రీనువాసరావు, టౌన్ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, గుమ్మడి ప్రసాద్, మారిశెట్టి సత్యనారాయణ, గొల్లపూడి శ్రీదేవి, మద్దిపాటి నాగేశ్వరరావు ,మహంకాళి రాంబాబు దాకవరపు కృష్ణ, షేక్ యాకోబ్ షేక్ పీరు, చేను ప్రసాద్, గడిగొయిల రాధాకృష్ణ , షేక్ నజీర్ , తూటుకుంటరాము, నీరుకొండ రాము పెసరగంటి జయరాజు తెలగారపు అనుమంతు, శీలం గోపి ,తోట కృపావరం, కంచర్ల రమేష్, కొప్పులు సురేంద్ర, ముప్పుడివిష్ణు, దుద్దే దుర్గారావు, కొత్తూరు బోస్, మరియు ఇతర కూటమి నాయకులు పాల్గొనడం జరిగినది.


