విద్యుత్ షాక్ తో కాలిపోయిన కుటుంబానికి 8 వేల ఆర్థిక సహాయం

 విద్యుత్ షాక్ తో కాలిపోయిన కుటుంబానికి 8 వేల ఆర్థిక సహాయం 


విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పాయికాపురం కండ్రిక మెయిన్ రోడ్ లో గల ఆజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర కార్యాలయంలో ప్రకాష్ నగర్ కాలనీకి చెందిన ఆఫీస్ యూసఫ్ సోదర ఇంటిలో కరెంట్ షాక్ గురి అయ్యి పూర్తిగా ఇల్లు దగ్ధమైనది పూర్తిగా కాలిపోవడంతో నష్టపోయిన వారికి అజాద్ ముస్లిం కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మౌలానా షేక్ సాజిత్ అలీ దృష్టికి తీసుకురాగా కమిటీ ప్రతినిధులు వెంటనే స్పందించి ఆర్థిక సహాయం చేయాలి నిర్మించడం జరిగింది దాంట్లో భాగంగా ఆఫీస్ షేక్ యూసఫ్ కుటుంబానికి కమిటీ ప్రతినిధులు 8 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసినారు ఈ సందర్భంగా అజాత ముస్లిం కమిటీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నాగూర్ మేరా మాట్లాడుతూ ఒక్కొక్క నెల ఒక్కొక్క కుటుంబానికి సేవ చేసే కార్యక్రమం భాగంగా వీరికి ఆర్థిక సహాయం అందించాలని కమిటీ ద్వారా అనేక సేవలు చేస్తున్నామని దీనిలో భాగంగా ఈ కుటుంబానికి దుస్తులు బియ్యం డబ్బులు ఇవ్వడం జరుగుతుందని దాని ద్వారా వారికి కొంత ఊరట కలుగుతుందని ఎవరైనా దాతలు ఉంటే వారికి ఆధ్యా సహాయం చేయాలని మంచి మనసుతో ముందుకు రావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా సేవ భావం కలిగి కమిటీలు జాయిన్ అవ్వాలని కోరుతున్నామని ఆర్థికంగా నష్టపోయిన కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రభుత్వందించాలని కోరుచున్నామన్నారు ఈ కార్యక్రమంలో అజాత ముస్లిం కమిటీ ప్రధాన కార్యదర్శి మౌలానా ఎస్కే సాజిత్ ఆలీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ కలేశా రాష్ట్ర సహాయ కార్యదర్శి సయ్యద్ మౌలాలి నగర ఉపాధ్యక్షుడు ఎం డి రఫీ సెంట్రల్ యూత్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ రఫీ 60 డివిజన్ ప్రధాన కార్యదర్శి సలాం 64 డివిజన్ ఉపాధ్యక్షులు మహమ్మద్ షఫీ సహాయ కార్యదర్శి మహమ్మద్ జాని తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు