పేరంపేట పంచాయతీ వెంకట్రామాను జపురం, పంగిడిగూడెం గ్రామంలో అకాల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన మచిలీపట్నo పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు.

 పేరంపేట పంచాయతీ వెంకట్రామాను జపురం, పంగిడిగూడెం  గ్రామంలో అకాల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన మచిలీపట్నo పార్లమెంట్ పరిశీలకులు  జెట్టి గురునాథరావు.


ఏలూరుజిల్లా సోమవారం జంగారెడ్డిగూడెం మండలం పెరంపేట పంచాయతీ వెంకట రామంనుజపురం గ్రామంలో నులకని మధు మేనల్లుడు నూనె వెంకటసుశాంత్ విద్యుత్ షాక్ కు గురై మరణించాడు వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చిన జట్టి గురునాథరావు వీరితోపాటు మాజీ జడ్పిటిసి సభ్యులు ముప్పిడి శ్రీనివాసరావు మరియు పేరంపేట నాయకులు ఇర్ల శ్రీనివాస్ రెడ్డి,జంగా కమలాకర్ రెడ్డి, కటారి నారాయడు, బిల్లా రామిరెడ్డి, రమేష్ రెడ్డి, వీరవల్లి సోమేశ్వరరావు,మనోజ్ తదితర నాయకులు పాల్గొన్నారు. 

మరియు పంగిడిగూడెం గ్రామంలో ఇటీవల మరణించిన కోమటి గుంట రామకృష్ణ , సిరి శెట్టి ధర్మవతి, సాదే కాంతమ్మ వారి కుటుంబ సభ్యులను కోమటికుంట హరీష్, సిరి శెట్టి కీర్తి ప్రియ,  సాదే లక్ష్మయ్య లను పరామర్శించి వారి ప్రగాఢ సానుభూతిని జెట్టి గురునాథరావు తెలియజేశారు వీరితో నాయకులు పంగిడిగూడెం గ్రామ సర్పంచ్ కోట వెంకటేశ్వరరావు ఎంపీటీసీ సభ్యులు అడవి కొట్టు రవి వైఎస్ఆర్సిపి నాయకులు వనచర్ల లింగస్వామి మాజీ ఎంపీటీసీ మండ్రు బాలవర్ధన్ వైఎస్ఆర్సిపి గ్రామ అధ్యక్షులు మాండ్రు చంద్రం, అడవి కొట్టు చందు, పడాల శ్రీను దొడ్డ రాంబాబు, గద్దె సతీష్, బిరుదు గడ్డ రాజు తదితర నాయకులు పాల్గొన్నారు. 

మరియు దీర్ఘకాలిక వ్యాధితోఆర్థికంగా చి తికుపోయి మెడికల్ ఖర్చులకు ఇబ్బంది పడుతున్న సిరి శెట్టి కీర్తి ప్రియ కు 12000 రూపాయల ఆర్థిక సహాయం జెట్టి గురునాథరావు చేశారు.