ప్రైమ్ 9అసోసియేట్ ఎడిటర్ వాసు కి అభినందనలు ప్రతిభ కు పట్టం సత్యమేవ జయతే.

 ప్రైమ్ 9అసోసియేట్ ఎడిటర్ వాసు కి అభినందనలు,ప్రతిభ కు పట్టం సత్యమేవ జయతే.

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం లో విద్యాభ్యాసం చేసిపిన్న వయస్సు లోనే విలేకరిగా ప్రస్థానాన్ని ఆరంభించి రాజమండ్రి లో ఆంధ్ర భూమి జర్నలిస్ట్ గా అడుగులు వేసి తాడేపల్లిగూడెం లో వార్త బ్యూరో గా ఎదిగి జిల్లా కేంద్రం ఏలూరులో తన వార్తల ద్వారా కొల్లేరు లో అక్రమ అక్రమణలు ప్రక్షాళనకు ముందుండి 

గుర్తింపు పొందిన కె ఎస్ వాసు  విశాఖ పట్నం లో గత ఇరవై ఏళ్లుగా

 ఎలక్ట్రానిక్ మీడియా

లో పని చేస్తూ నేడు ప్రైమ్ 9ఏపీ ఛానల్ అసోసియేట్ ఎడిటర్ గా నియమితులైన సందర్బంగా శుభాకాంక్షలు.. అభినందనలు..

మీడియామిత్రులు జంగారెడ్డిగూడెం.