నేడు గోపాలపురం నియోజకవర్గం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు పర్యటన వివరాలు.

 నేడు గోపాలపురం నియోజకవర్గం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు పర్యటన వివరాలు.


లంకా సత్యనారాయణ మండల పార్టీ అద్యుక్షులు.

ఏలూరుజిల్లా ద్వారకాతిరుమల నేడు అనగా 28-02-2026 శనివారం, ద్వారకాతిరుమల, మండలం.లో. పేదల సేవలో భాగంగా

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మరియు, పలు గ్రామాలలో, పరామర్శల కార్యక్రమానికి విచేయుచున్నారు
ద్వారకాతిరుమల మండలం లో  గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు  మద్దిపాటి వెంకటరాజు  పర్యటన వివరాలు: 

ఉ.10.గం.లకు గుణ్ణంపల్లి గ్రామం లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం మరియు పలు పరామర్శలలో పాల్గొంటారు 
11.గం..లకు నారాయణపురం 
11.30 గం..లకు పంగిడిగూడెం 12.00 గం..దొరసానిపాడు
1.00 గం..తిమ్మాపురం

కావున మండలంలోని, అన్ని గ్రామా పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, క్లస్టర్ బూత్ యూనిట్ ఇన్చార్జులు సోషల్ మీడియా మిత్రులు నాయకులు కార్యకర్తలు అందరూ తప్పక హాజరు కావాల్సిందిగా కోరడమైనది