శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిన భారీ అన్న సమారాధన.

 శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిన భారీ అన్న సమారాధన.

ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం స్వామివారి సన్నిధిలో  ఈరోజు  సుమారుగా  1800 మంది స్వామివారి భక్తులకు  

శ్రీ వరసిద్ధి వినాయక నిస్వార్థ స్వచ్ఛంద సేవా అన్న ప్రసాద వితరణ కమిటీ వారు

 స్వామివారి ప్రసాదంగా సన్నిధి వద్దకు విచ్చేసిన వారందరికీ అన్న ప్రసాదం  అందించారు. 

అలాగే ఈరోజు అన్నప్రసాద వితరణకు బుద్ధన రఘు  అవసరమైన కూరగాయలన్నీ సహకరించగా 

విగ్నేశ్వర వెజిటబుల్స్ వారు కొన్ని కూరగాయల సహకరించి 

పులి వాగు శివ క్షేత్రం వారు మరికొన్ని కూరగాయల సహకరించారు 

అవసరమైన రైసు 

 బయనేరు వద్ద వేంచేసిన నవగ్రహ దేవదేవతల పేరు మీద ఆలయ చైర్మన్  దంపతులు 

మరియు కోదండరాం సాయి  దంపతులు ,

అనిల్ కుమార్  దంపతులు,

 కుంచపు రవి కుమార్  దంపతులు,

 విజయకుమార్  దంపతులు,

కర్పూరం సాయి  దంపతులు 

వీరు వీరి కుటుంబ సభ్యులు స్వామివారికి నైవేద్యంగా నివేదించబడి భక్తులకు అన్న ప్రసాదముగా భక్తులకు అందించే అన్న ప్రసాదము నకు సహకరించారని 

 ఈ  స్వామివారి కార్యక్రమ సేవలో 

 కానూరి గంగాధరరావు 

 శ్రీధరాల శ్రీనివాస్ వెంకట గంగాధర్ 

చల్ల వరప్రసాద్ 

చెన్నూరి శివాజీ కృష్ణ 

ర్యాలీ వెంకటాచారి

కోటగిరి లక్ష్మీ ప్రసన్న 

దుగ్గిరాల సుబ్బలక్ష్మి 

ఎం శ్రీనివాసు 

మరి కొంతమంది నిస్వార్ధ స్వచ్ఛంద సేవకులు అందరూ కలిసి సేవలో పాల్గొని  కార్యక్రమాన్ని విజయవంతం చేశారని మీడియా సుముఖంగా తెలియజేశారు