మామిడి చెట్టు సత్తెమ్మ జాతరకు ఏర్పాట్లు

 మామిడి చెట్టు సత్తెమ్మ జాతరకు ఏర్పాట్లు


 గొల్లల మామిడాడ మేడపాటి హరినాధ రెడ్డి పొలంలో వేంచేసిన  సత్తెమ్మ తల్లి జాతరను మార్చి రెండో తేదీ సోమవారం నిర్వహిస్తున్నామని శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి ఆలయ కమిటీ  తెలిపారు. జాతరను ఘనంగా నిర్వహించేందుకు బ్యాండ్ మేళాలు గరగనత్యాలు ఏర్పాటు చేస్తున్నామని భక్తులు నైవేద్యాలు చెల్లించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృపను పొందాలని ఆలయ కమిటీ వారు పేర్కొన్నారు.