గొల్లలమామిడాడలో రుద్రాక్ష శివలింగాన్ని దర్శించండి

 గొల్లలమామిడాడలో రుద్రాక్ష శివలింగాన్ని దర్శించండి

 అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ లో బ్రహ్మకుమారి ఆశ్రమంలో రుద్రాక్ష శివలింగాన్ని దర్శించి ముక్తి పొందాలని బి కె కృష్ణవేణి తెలిపారు.  ఆశ్రమంలో రుద్రాక్ష శివలింగము సహస్ర శివలింగాలను ఏర్పాటు చేశామని రుద్రాక్ష శివలింగాన్ని సహస్ర శివలింగాన్ని దర్శించి రాజయోగ మార్గం ద్వారా జ్ఞాన సిద్ధిని మోక్ష మార్గాన్ని పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో శివ కృష్ణ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.