సి సి రోడ్డు పనులను పరిశీలిస్తున్న జి కొత్తపల్లి పి ఏ సి ఎస్ చైర్ పర్సన్ రేగంటి రాంబాబు.
ఏలూరుజిల్లా ద్వారకాతిరుమల గోపాలపురం నియోజకవర్గం శాసన సభ్యులు మద్దిపాటి వెంకటరాజు ప్రత్యేక కృషితో ద్వారకాతిరుమల మండలం ఐ ఎస్ రాఘవపురం గ్రామ పంచాయతీకి కేటాయించిన 80 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం జరుపుతున్న సి సి రోడ్లను పరిశీలిస్తున్న జి కొత్తపల్లి పి ఏ సి ఎస్ చైర్ పర్సన్ రేగంటి రాంబాబు మరియు గోపాలపురం ఎఎంసి వైస్ చైర్మన్ పోతన ధర్మరాజు, మరియు గ్రామ కమిటి అధ్యక్షులు జిలుగుల సిద్దరావు, పి ఏ సి ఎస్ డైరెక్టర్ జనసేన నాయకులు లేగల మహంకాళి, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కూరెల్ల సూర్యారావు, మరియు యలమంచిలి బాబీ, మరియు ఎన్డియే కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


