క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల పరిరక్షణ విషయంలో అసెంబ్లీలో గళమెత్తిన గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు.

 క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల పరిరక్షణ విషయంలో అసెంబ్లీలో గళమెత్తిన గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు.

తూర్పుగోదావరిజిల్లా నల్లజర్ల క్రిస్టియన్ మిషనరీలకు చెందిన ఆస్తులను అక్రమంగా ఆక్రమించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గురువారం అసెంబ్లీలో స్పష్టంగా డిమాండ్ చేశారు.
ధర్మస్థాపనకు, మత స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలను సహించబోమని, చట్టం ముందు అందరూ సమానమేనని గోపాలపురం శాసన సభ్యులు మద్దిపాటి వెంకటరాజు గట్టిగా పేర్కొన్నారు.
మత సంస్థల ఆస్తుల రక్షణఅక్రమాలపై కఠిన చర్యలున్యాయం కోసం పోరాటం