ముఖ్యమంత్రి సహాయనిధి, చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు.

 ముఖ్యమంత్రి సహాయనిధి, చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు.


ఏలూరుజిల్లా ద్వారక తిరుమల మండలం  తిమ్మాపురం.గ్రామానికి చెందిన తొరపాటి వేణుకి 90767/,,-రూపాయలుగోపాలపురం నియోజకవర్గం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు ప్రత్యేక కృషితో, అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న వారికి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కు పంపిణీ చేసిన రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ద్వారక తిరుమల మండలం పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ ద్వారక తిరుమల సొసైటీ చైర్మన్ పోలిన శ్రీనివాసరావు,చేతులమీదుగా అందజేశారు ఈ సందర్భంగా,వారు మాట్లాడుతూ  ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుంది అని ఆయన అన్నారు , ఆపదలో ఉన్నారని తెలిస్తే వారికి నేనున్నానంటూ, సహాయం అందిస్తున్న గోపాలపురం నియోజకవర్గం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజుకి, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు  నారా చంద్రబాబు నాయుడు,కి  ధన్యవాదాలు తెలియజేశారు 

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు ఘంట శ్రీనివాసరావు, మండల ఐ టి డి పి అధ్యక్షులు ఏపూరికిషోర్, రాజుపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు దేవరపల్లి హేమంత్, క్లస్టర్ ఇంచార్జ్ పాకాలపాటి మధు, సీనియర్ నాయకులు గరిమెళ్ళ రాంబాబు, ,విరవల్లి ఈశ్వరరావు, బయ్యవరపు శివ, మల్లాది శేఖర్, తదితరులు పాల్గొన్నారు