అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు.

 అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు.
తూర్పుగోదావరిజిల్లా కొవ్వూరు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... కొవ్వూరు నియోజకవర్గం లో 2018 సంవత్సరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీ గురుకుల పాఠశాలను కేటాయించారు అప్పటి నుండి తాత్కాలికంగా అద్దె భవనంలో నిర్వహించడం జరిగింది.  అప్పటి నుండి కంటిన్యూ గా ఈ పాఠశాల అద్దె భావనంలోనే వుంది. గురుకుల పాఠశాలలో 480 మంది విద్యార్థులు ఉండాల్సింది కానీ ఈ గురుకులానికి సొంత భవనం లేక 190 మంది విద్యార్థులు మాత్రమే వున్నారని అందువలన గురుకుల పాఠశాలకి స్థలం కేటాయించి భవనం నిర్మించవలసినదిగా కోరారు.