జంగారెడ్డిగూడెం మెడికల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా నున్న చైతన్య..
జంగారెడ్డిగూడెం,(మంజీరగళం)ప్రతినిధి ఫిబ్రవరి 19
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో గురువారం జరిగిన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మెడికల్ యజమాని నున్న చైతన్య అధ్యక్షుడిగా సెక్రెటరీ కె .ప్రవీణ్ కుమార్, ట్రెజరర్ గంగాధర్ రెడ్డి ,వారిని ఎన్నుకోవడం జరిగింది. కొత్త కార్యవర్గ సభ్యులకు అధ్యక్ష కార్యదర్శులకు జంగారెడ్డిగూడెం పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు అందరూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. అధ్యక్షుడు దూప గుంట్ల బాపిరాజు ,ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెడికల్ షాపులు యజమానులు పాల్గొన్నారు.


