వేసవి నీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక నిధులు కేటాయించండి

 వేసవి నీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక నిధులు కేటాయించండి


CDMA సంపత్ కుమార్ ను. కోరిన ఎమ్మెల్యే రోషన్ కుమార్.

ఏలూరుజిల్లా చింతలపూడి 
తన నియోజకవర్గం కోసం ప్రజాసేవలో నిరంతరం సేవ చేస్తున్న ఎమ్మెల్యే
చింతలపూడి నుంచి అమరావతి అసెంబ్లీ వరకు… చింతలపూడి నియోజకవర్గానికి నిధులు తీసుకురావడానికి ఆయన స్పీడ్‌కు బ్రేకులే లేవు
యువకుడు వేగం, ఉత్సాహం, అంకితభావం…  పనితీరు అందరికీ ఆశ్చర్యం
ఆయన నియోజకవర్గానికి చేస్తున్న అభివృద్ధికి ఫిదా అవుతున్న ప్రజలు
నియోజకవర్గ పనితీరులో మార్పులతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్
నియోజకవర్గాన్ని విజయం వైపు పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే
ప్రజల మధ్యే నాయకత్వం: మరోపక్క దూసుకుపోతున్న పని తీరు.
రాజకీయ నాయకుల పర్యటనలు సాధారణంగా ఒకటి లేదా రెండు కార్యక్రమాలకు మాత్రమే ఉంటాయి కానీ చింతలపూడి శాసనసభ్యులు మాత్రం ఒకపక్క అసెంబ్లీ నిర్వహిస్తున్నప్పటికీ మరోపక్క అమరావతి వెళ్లిన కార్యకర్తలతో మమేకం అవుతూ మరొ పక్క నియోజకవర్గానికి గతంలో స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు చేయలేని పనులు తన నియోజకవర్గానికి కావలసిన నిధులు సమకూర్చడంలో ప్రజల్లో మంచి మార్కులు సంపాదించుకున్న చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్.
ఇంకా వివరాలు లోకి వెళ్తే.      
రానున్న వేసవి దృష్ట్యాచింతలపూడి, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలకి త్రాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు చేపట్టాలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మున్సిపల్ డైరెక్టర్ శ్రీ సంపత్ కుమార్ ను కోరారు. 
బుధవారం సి ఆర్ డి ఏ కార్యాలయంలో ఆయన కలసి  పలు అంశాలపై చర్చించారు.
రెండు మున్సిపాలిటీలలో మురికి నీటిపారుదల వ్యవస్థ మెరుగుపరచడం కోసం చర్యలు చేపట్టాలని కోరారు. 
చింతలపూడి నగర పంచాయతీ లో వార్డు సచివాలయ సిబ్బంది కేటాయింపుల విషయంలో స్పష్టత ఇవ్వాలని రోషన్ కుమార్ కోరారు.