ఏలూరుజిల్లా ద్వారకాతిరుమల గోపాలపురం నియోజకవర్గం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ప్రత్యేక కృషితో ద్వారక తిరుమల మండలం తిరుమల పాలెం గ్రామంలో 50 లక్షల రూపాయల ఉపాధిహామీ నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు,
తిరుమల పాలెం ,గ్రామం నుంచి పోవు పావులూరి వారి గూడెం వేళ్ళు ప్రధాన రహదారి సి సిరోడ్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనిప్రారంభించిన తిరుమలంపాలెం సొసైటీ చైర్మన్ మాసిరెడ్డి హరిబాబు,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన, నాణ్యతా ప్రమాణాలు పాటించి సిసి రోడ్ నిర్మాణం చేయాలని, త్వరితగతినపని పూర్తి చేయాలని ఆయన కాంట్రాక్టర్ కు సూచించారు ,నిరంతరం రోడ్ నిర్మాణ పనులు పర్యవేక్షించాలని, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ను ఆదేశించారు,
గ్రామానికి నిధులు మంజూరు చేసిన శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు కి , మండల పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ కి గ్రామ పార్టీ తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలోగ్రామ పార్టీ అధ్యక్షులు పావులూరి నెహ్రూ,పాకలపాటి రామచంద్రం, మాశిరెడ్డి గాంధీ, కార్యదర్శిగుంపుల లక్ష్మణరావు, దావులూరి ప్రసాద్,వెలిగట్ల నాగేశ్వరరావు,భీమడోలు వెంకన్న , సుబ్బారావు,, దాసరి బాబుజీ., షేక్ మీరా,తదితరులు పాల్గొన్నారు


