మోక్షం కలిగిన ఇందిరా నగర్ కాలనీ మెయిన్ డ్రైన్. కౌన్సిలర్ వలవల తాతాజీ.



మోక్షం కలిగిన ఇందిరా నగర్ కాలనీ మెయిన్ డ్రైన్.

కౌన్సిలర్ వలవల తాతాజీ.



 ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం 4వ వార్డు ఇందిరానగర్ కాలనీ నందు మెయిన్ డ్రైన్ లో భాగంగా 10 లక్షల వర్కు కు శంకుస్థాపన స్థానిక 4వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి  మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి గారు విచ్చేసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడీ కిషోర్ 

 వైసీపీ నాయకులు జెట్టి ఆదిత్య 

బత్తిన చిన్న బిజెపిఉపాధ్యక్షురాలు  పీసుపాటి రామలక్ష్మి

జనసేన నాయకుడు చింతల నాని 

గుమ్మడి ప్రసాద్ పాములపర్తి శ్రీను 

కౌన్సిలర్ నేకూరు కిషోర్

పళ్ళ వెంకటరమణ  చిప్పాడ వెంకన్న చింతా ప్రసాదు మోటేపల్లి సురేష్ తమ్మినేడి రామకృష్ణ మద్దిపాటి శ్రీను కొత్తపళ్లి శ్రీను మహమ్మద్ పైజు వంగపండు శీను తీయాల ప్రసన్న   నరేంద్ర  అడ్డాల శ్రీను బాబీ కంబాల పండు వసంతటి మంగరాజు శీలం గోపి వలవల మేరీ సుశీల ఉండ్రాజవరపు శ్యామల శ్రీను బండారు వీరలక్ష్మి వెలిచెర్ల ఆనందు దివార్ సింగ్  కాంట్రాక్టుర్ రాధాక్రిష్ణ మరియు నాయకులు పాల్గొన్నారు