ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ని మర్యాదపూర్వకంగా కలసిన జె ఆర్ జి టి డి పి పట్టణ సెక్రటరీ కోనేటి చంటి, చాటపర్తి పోసిబాబు.
తూర్పుగోదావరిజిల్లా నల్లజర్ల శుక్రవారం నల్లజర్ల లో గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకట రాజు ని ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చాట పర్తి పోసి బాబు మర్యాద పూర్వకంగా కలిసి పూలతో శాలువ తో సన్మానించడం జరిగింది ఇదే సందర్భంలో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఎలక్షన్ సమయంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపే విధంగా కృషి చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కోనేటి చంటి లింగాల సత్యనారాయణ గంధం అప్పాజీ తెలగారపు సాయి చాట పర్తి వెంకటేశ్వరావు సంపంగి నాని మెట్ట సత్యనారాయణ యండమూరి రమేష్ తలుపుల సుబ్రహ్మణ్యం ములగాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు


