గ్రీన్ సోలార్ నూతన బ్రాంచ్ ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు.

గ్రీన్ సోలార్ నూతన బ్రాంచ్ ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు.

తూర్పుగోదావరిజిల్లా గోపాలపురం గురువారం గోపాలపురం నియోజకవర్గంలో టాటా గ్రీన్ సోలార్ వారు  నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా గోపాలపురం ఎమ్మెల్యే నా ప్రియ సోదరుడు మద్దిపాటి వెంకటరాజు తో కలిసి పాల్గొన్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి