ఏలూరుజిల్లావార్తలు
మరొక ఎన్నికల హామీ నెరవేర్చిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు.
ద్వారకాతిరుమల,(మంజీరగళం)ప్రతినిధి మార్చి 06.
ఏలూరుజిల్లా ద్వారకాతిరుమల గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు ప్రత్యేక కృషితో
ద్వారకతిరుమల మండలం.పి.కన్నాపురం గ్రామం నుంచి దాడవల్లి మీదుగా సండ్రగుంట పోవు ప్రధాన రహదారి
ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిన నూతన బి టి రోడ్డు నిర్మాణానికి ఇటీవలే గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు 2కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు, ఈ రోజు పనులు ప్రారంభించిన రాష్ట్ర కమ్మ.కార్పొరేషన్ డైరెక్టర్ ద్వారకాతిరుమల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లంకా సత్యనారాయణ, ద్వారక తిరుమల సొసైటీ చైర్మన్ పోలిన శ్రీనివాసరావు
అసలు ఈ రోడ్డు జరుగుతుందా అనే ప్రజల ఆకాంక్షల కు కార్య రూపం ఇచ్చిన ఘనత
ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కి దక్కుతుంది అని ఆయా గ్రామాల ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు , మా గ్రామాలకు బి టి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు కి మేము.ఎప్పుడూ ఋణపడి ఉంటామని వారు,కృతజ్ఞతలు తెలిపారు
, ఈ కార్యక్రమంలో మండలపార్టీ ప్రధాన కార్యదర్శి మట్టపర్తి రూపేష్ కుమార్, గ్రామ పార్టీ అధ్యక్షులు కూరపాటి రమేష్ గారు,మండల ఐ టి డి పి అధ్యక్షులు ఏపూరి కిషోర్ స్తానిక నాయకులు ,బాదిన పండు, విరమల్ల సత్యనారాయణ, ముచ్చూ శ్రీను,నతనియెలు, ఏడుకొండలు, నాగరాజు,సాయి, రాజేష్,గ్రామ పంచాయతీ కార్యదర్శి సప్తగిరి, గ్రామ కూటమి నాయకులు పాల్గొన్నారు.


