ఏలూరుజిల్లావార్తలు
జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఆశీలు వేలంపేట నిర్వహించిన కమిషనర్ కేవీ రమణ
జంగారెడ్డిగూడెం,(మంజీరగళం)ప్రతినిధి మార్చి 05.
ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయంలో రోజువారి వారవసంత ఆశీలు వేలం పాట కమీషనర్ కే వెంకటరమణ నిర్వహించారు ఈ సందర్భంగా ఈ పాటలో ఐదుగురు పాల్గొన్నారు పిండి రాము, జగత్ కుమార్, పగడాల వెంకట శ్రీనివాస్, దున్న శివ,, గంట వెంకట సూర్యనారాయణ పాటలు పాల్గొన్నారు గతంలో పాట 33 లక్షలు 78,000 ప్రస్తుతం 2026 27వ సంవత్సరానికి పాట గంటా వెంకట సూర్యనారాయణ 44, లక్షల 5 6 వేలం పాటను దక్కించుకున్నాడు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కే వెంకటరమణ మాట్లాడుతూ వారపు సంత, ప్రతిరోజు ఆశీలు వసూలు చేయడానికి 2026, 27వ సంవత్సరానికి 44 లక్షల 56 వేల రూపాయలకు గంట వెంకట సూర్యనారాయణ వేలంపాట పాడటం జరిగింది అలాగే కౌన్సిల్ సమావేశంలో పెట్టి తీర్మానం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మేనేజర్ కే రాజు, ఆర్ఐ సుబ్బారావు పాల్గొన్నారు.


