పారిజాతగిరి నుండి సీతారామ చంద్ర స్వామి వారికీ పెళ్లికి పట్టు వస్త్రాలు ముత్యాలు తరాంబ్రాలు సారె సమర్పించిన ధర్మకర్తల అభివృద్ధి కమిటీ

పారిజాతగిరి నుండి సీతారామ చంద్ర స్వామి వారికీ పెళ్లికి పట్టు వస్త్రాలు ముత్యాలు తరాంబ్రాలు సారె సమర్పించిన ధర్మకర్తల అభివృద్ధి కమిటీ

 ఏలూరుజిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో సీతారామచంద్ర స్వామి వారికీ పట్టు వస్త్రాలు ముత్యాలు తళంబ్రాలు పారిజాతగిరిధర్మకర్తల చైర్మన్, అభివృద్ధి కమిటీ సభ్యులు సమర్పించారు ఈ కార్యక్రమం లో ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, అన్నప్రగఢ విరరాఘవరావు, కన్నకృష్ణ, కొప్పుల నాగ సురేంద్ర, ముప్పిడి భాను, వడిగళ్ల కుమారి, ఆరెపల్లి నాన్ని, మరియు అభివృద్ధి కమిటీ సభ్యులు అభిన్న దత్తాత్రేయ, ధనరాజు, మాధలరామమోహనరావుమరియు సిబ్బంది పాల్గొన్నారు అని ఆలయ కార్యనిర్వాహ్నధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు