సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు.

 

సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు.


తూర్పుగోదావరిజిల్లా చాగల్లు మండలం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు. సమావేశం అనంతరం చాగల్లు మండల పంచాయతీ కార్యదర్శులతో సమావేశం అయ్యారు. మరియు చాగల్లు మండలంలో  సర్పంచ్‌లను  సన్మానించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఆళ్ళ హరి బాబు,ఎఎంసి చైర్మన్ నాదెళ్ళ శ్రీ రామ్ చౌదరి, చిరంజీవి, బొడ్డు కేశవ, బొల్లిన శివ నాగేంద్ర, మద్దిపాటి రాఘవులు, సుంకవల్లి రమేష్, దొంగ రామ కృష్ణ,  మనెల్లి నాని, మునికోటి శ్రీను, తదితరులు పాల్గొన్నారు