శ్రీరామ నవమి సందర్భంగా పలు రామాలయాలను దర్శించుకున్న ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు.
తూర్పుగోదావరిజిల్లా కొవ్వూరు శ్రీరామ నవమి సందర్బంగా కొవ్వూరులోని పలు రామాలయాలను సందర్శించి సీతారాముల వారిని దర్శించుకున్న కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు మరియు టుమెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ, మద్దిపట్ల శివరామ కృష్ణ, దాయన రామకృష్ణ, సూరపని చిన్ని , సూర్యదేవర రంజిత్,పొట్రూ మురళీ, పొట్రూ శ్రీనివాస్ తదితర ఎన్డియే కూటమి నాయకులు కార్యకర్తలు.


