లక్ష్మీపురం గ్రామంలో శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న జి కొత్తపల్లి పి ఏ సి ఎస్ అద్యుక్షులు రేగంటి.

లక్ష్మీపురం గ్రామంలో శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న జి కొత్తపల్లి పి ఏ సి ఎస్ అద్యుక్షులు రేగంటి.



 ఏలూరుజిల్లా ద్వారకాతిరుమల మండలం ఐ ఎస్ రాఘవపురం గ్రామ పంచాయతీ లక్ష్మీపురం గ్రామంలో రామాలయం వద్ద శ్రీరామనవమి సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఆన్న ప్రసాదాలు వడ్డించిన  జి కొత్తపల్లి  పి ఏ సి ఎస్ చైర్ పర్సన్ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటి అధ్యక్షులు రేగంటి రాంబాబు, ఈ కార్యక్రమంలో జి కొత్తపల్లి సర్పంచ్ కస్సే శ్రీహరి రావు,  మరియు జనసేన గ్రామ పార్టీ అధ్యక్షుడు కూరెల్ల సూరిబాబు,  సొసైటీ డైరెక్టర్ లేగల మహంకాళి,  జనసేన నాయకులు తోటకూర నాగేశ్వరరావు,  రెడ్డి శ్రీనివాసరావు,  యూనిట్ ఇంచార్జి రేగంటి వినోద్ కుమార్, మరియు స్థానిక ఎన్డియే కూటమి నాయకులు మరియు ఆలయ కమిటి సభ్యులు పాల్గొన్నారు